రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. టికెట్ ధరలు భారీగా తగ్గింపు
దిశ, వెబ్‌డెస్క్ : సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్ చెప్పింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న అన్ని స్టేషన్లలో ప్లాట్ ఫ్లామ్ ధరలను తగ్గించినట్టు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. తగ్గించిన ధరల ప్రకారం.. సికింద్రాబాద్‌లో ప్లాట్ ఫ్లామ్ టికెట్ ధర రూ. 50 నుంచి రూ. 20కి తగ్గిపోయింది. అంతేకాకుండా చిన్న రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టికెట్ ధరను రూ. 10 కి తగ్గించినట్టు తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, […]
దిశ, వెబ్‌డెస్క్ : సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్ చెప్పింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న అన్ని స్టేషన్లలో ప్లాట్ ఫ్లామ్ ధరలను తగ్గించినట్టు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. తగ్గించిన ధరల ప్రకారం.. సికింద్రాబాద్‌లో ప్లాట్ ఫ్లామ్ టికెట్ ధర రూ. 50 నుంచి రూ. 20కి తగ్గిపోయింది.
అంతేకాకుండా చిన్న రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టికెట్ ధరను రూ. 10 కి తగ్గించినట్టు తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, గతంలో కొవిడ్ కారణంగా ప్రయాణీకుల రద్దీ నియంత్రణ కోసం దక్షిణ మధ్య రైల్వే ప్లాట్ ఫ్లామ్ టికెట్ ధరలను పెంచిన విషయం తెలిసిందే.