రాత్రిళ్లు త్వరగా నిద్ర పట్టడం లేదా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
రాత్రి పూట చాలా మందికి త్వరగా నిద్ర పట్టదు. దీంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటారు. రాత్రి సమయంలో త్వరగా నిద్ర పోకపోవడం వలన అనే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.
దిశ, వెబ్‌డెస్క్ : రాత్రి పూట చాలా మందికి త్వరగా నిద్ర పట్టదు. దీంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటారు. రాత్రి సమయంలో త్వరగా నిద్ర పోకపోవడం వలన అనే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.ఇక కొంత మంది రాత్రి సమయంలో నిద్ర రాకపోవడంతో, ఆఫీసులో, పిల్లలైతే పాఠశాలలో కునుకు తీస్తుంటారు. అయితే ఇలా రాత్రి సమయంలో నిద్ర ఎందుకు రావడం లేదు, త్వరగా నిద్ర రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
- రాత్రి వేళ పడుకునే గంట ముందు టీ, కాఫీలు అస్సలే తీసుకోకూడదంట. దీని వలన సరిగ్గా నిద్ర పట్టదంట.
- అలాగే రాత్రి పూజ జంక్ ఫుడ్, త్వరగా జీర్ణం కానీ ఆహారాన్ని తీసుకోకూడదంట.
- రాత్రి సమయంలో పడుకునే అర్ధగంట ముందు ఫొన్‌ను పక్కన పెట్టేయాలంట, ఫొన్ చూస్తూ ఉంటే త్వరగా నిద్ర పట్టదు.
- పడుకునే ముందు కొన్ని గోరు వెచ్చని పాలు తాగడం వలన త్వరగా నిద్రపట్టే అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి: