Health tips: అల్లం టీ అధికంగా తాగితే ఎంత ముప్పో తెలుసా?

టీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఇక అల్లం టీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2022-09-29 04:30 GMT

దిశ, వెబ్‌డెస్క్ : టీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఇక అల్లం టీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉదయం లేచిదంటే చాలు అల్లం టీ తాగడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ఇక కొంత మంది అదే పనిగా అల్లం టీ తాగుతుంటారు. కానీ అల్లం టీ అధికంగా తాగడం వలన అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

అల్లం టీ అధికంగా తాగడం వలన కలిగే అనారోగ్య సమస్యలు

  • అధికంగా అల్లం టీ తీసుకోవడం వలన కడుపు నొప్పి, గుండెల్లో మంట వచ్చే అవకాశం ఉందంట.
  • అల్లం టీని అమితంగా తీసుకోవడం వలన శరీరంలో వేడి పెరుగుతుందంట.
  • అల్లం టీ అధికంగా తాగడం వలన ఇందులో ఉండీ యాంటీ ప్లేట్ లేట్స్ ఉండటం వలన అధిక రక్తస్రావం కలిగిస్తాయంట.
  • జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉందంట.
Tags:    

Similar News