పరగడుపున అరటిపండు (Banana) తీసుకుంటున్నారా ? అయితే వీటితో జాగ్రత్త !
ఈ విషయం పై పోషకాహార నిపుణులు ఇచ్చిన సలహా ఏంటంటే ? అరటిపండ్లు సహజంగా ఆమ్లాలను కలిగి ఉంటాయి. వాటిలో ఎక్కువుగా పొటాషియం ఉంటుంది. వీటిని తీసుకునే మంచి సమయం ఏంటంటే ఉదయం.కానీ పరగడుపున తీసుకోకండి. అరటి పండు తో పాటు యాపిల్స్ మరియు జామ కాయతో కలిపి తీసుకోవడం వల్ల అరటి పండులోని యాసిడ్స్ తగ్గుతాయి.
దిశ, వెబ్ డెస్క్ : మనలో చాలా మంది పరగడుపున అరటి పండును తీసుకుంటారు.అరటి పండును పరగడుపున తీసుకోవచ్చా ? తీసుకుంటే లాభమా ? లేక నష్టమా అనేది ఇక్కడ చూద్దాం. అరటి పండును తీసుకోవడం వలన ప్రయోజనాలను ఉన్నాయి..కాకపోతే మనం తీసుకునే సమయం మంచిదా ? కాదా ? అనేది ఆలోచించి అరటి పండును తీసుకోవాలని నిపుణులు వెల్లడించారు.
ఈ విషయం పై పోషకాహార నిపుణులు ఇచ్చిన సలహా ఏంటంటే ? అరటిపండ్లు సహజంగా ఆమ్లాలను కలిగి ఉంటాయి. వాటిలో ఎక్కువుగా పొటాషియం ఉంటుంది. వీటిని తీసుకునే మంచి సమయం ఏంటంటే ఉదయం.కానీ పరగడుపున తీసుకోకండి. అరటి పండు తో పాటు యాపిల్స్ మరియు జామ కాయతో కలిపి తీసుకోవడం వల్ల అరటి పండులోని యాసిడ్స్ తగ్గుతాయి.అలాగే వీటిలో మెగ్నీషియం కూడా అధిక మోతాదులో ఉంటుంది. పరగడుపున అరటిపండును తింటే రక్తంలో మెగ్నీషియం కలిసిపోతుంది. దీని వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తడమే కాకుండా, గుండె జబ్బులు కూడా వస్తాయని నిపుణులు ఓ పరిశోధనలో వెల్లడించారు.
Read more:
1 .రోజుకొక లవంగం తీసుకోండి ! మీ ఆరోగ్య సమస్యలను దూరం చేయండి !