హెల్త్ మినిస్టర్ టూర్ రద్దు..!
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం నిర్మల్ జిల్లా పర్యటన రద్దు అయ్యింది. ఢిల్లీ నుంచి కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బృందం రాష్ట్ర పర్యటన వచ్చిన నేపథ్యంలో మంత్రి పర్యటన రద్దు అయినట్టు సమాచారం. మరోవైపు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు కూడా మరో కారణం అని తెలుస్తోంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న విషయం తెలిసిందే.