మీకు తెలుసా : తంగేడు పువ్వుతో టీ.. ఆ సమస్యలకు చెక్
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో తంగేడు పువ్వుకు ఉన్న ప్రత్యేకతే వేరు. తంగేడు పువ్వును ఓ అమ్మవారిలా కొలుస్తారు. ఇక బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు ఈ పువ్వుకు ఉన్న డిమాండ్ తగ్గేదే లేదన్నట్టు ఉంటుంది. అయితే దీని ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. తంగేడు పూల టీ ఆరోగ్యానికి చాలా మంచిదంట. పువ్వుతో టీ ఏంటీ అని అందరూ ఆశ్చర్యపోతుంటారు కానీ ఇలాంటి వాటిలోనే ఎక్కువగా ఔషధగుణాలు ఉంటాయని చెబుతున్నారు పెద్దలు. […]
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో తంగేడు పువ్వుకు ఉన్న ప్రత్యేకతే వేరు. తంగేడు పువ్వును ఓ అమ్మవారిలా కొలుస్తారు. ఇక బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు ఈ పువ్వుకు ఉన్న డిమాండ్ తగ్గేదే లేదన్నట్టు ఉంటుంది. అయితే దీని ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. తంగేడు పూల టీ ఆరోగ్యానికి చాలా మంచిదంట. పువ్వుతో టీ ఏంటీ అని అందరూ ఆశ్చర్యపోతుంటారు కానీ ఇలాంటి వాటిలోనే ఎక్కువగా ఔషధగుణాలు ఉంటాయని చెబుతున్నారు పెద్దలు.