గుడ్‌న్యూస్.. పెట్రో ధరలపై కేంద్రం కీలక భేటీ.. రూ.30 తగ్గింపు.!

దిశ, డైనమిక్ బ్యూరో : వాహనదారులకు ఉపశమనం కలిగించే విధంగా పెట్రో ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేలా కేంద్రం ముందడుగు వేసింది. జీఎస్టీ కౌన్సిల్ 45వ సమావేశం నేడు లక్నోలో జరగనుంది. ఈ మీటింగ్‌లో కీలకంగా చర్చించే అంశాల్లో పెట్రోలు, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం, అన్ని రాష్ట్రాలు అంగీకరిస్తే పెట్రో ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలోకి రానున్నాయి. దీంతో చమురు ధరలు దాదాపు రూ.25 నుంచి రూ.30 మేరకు తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా జోమాటో, స్విగ్గీ […]

Update: 2021-09-16 21:33 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : వాహనదారులకు ఉపశమనం కలిగించే విధంగా పెట్రో ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేలా కేంద్రం ముందడుగు వేసింది. జీఎస్టీ కౌన్సిల్ 45వ సమావేశం నేడు లక్నోలో జరగనుంది. ఈ మీటింగ్‌లో కీలకంగా చర్చించే అంశాల్లో పెట్రోలు, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం, అన్ని రాష్ట్రాలు అంగీకరిస్తే పెట్రో ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలోకి రానున్నాయి.

దీంతో చమురు ధరలు దాదాపు రూ.25 నుంచి రూ.30 మేరకు తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా జోమాటో, స్విగ్గీ డెలివరీలపై 5 శాతం జీఎస్టీ పన్ను విధించాలని నిర్ణయం తీసుకోనున్నారు.

ఇవి కూడా చదవండి:

వైరల్ అవుతున్న అయోధ్య విజువల్స్.. ఫస్ట్ ఫేజ్ ఎలా ఉందంటే!

చీటీ ఉంటే లిక్కర్ ఫ్రీ.. తెలంగాణలో ఎక్కడో తెలుసా.?

Tags:    

Similar News