అసెంబ్లీ సమావేశానికి గవర్నర్ తిరస్కరణ

దిశ, వెబ్ డెస్క్ : కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాల అమలుకు వ్యతిరేకంగా బిల్లులను ప్రవేశపెట్టడానికి ఛత్తీస్‌గడ్ ప్రభుత్వ ప్రయత్నాలకు గవర్నర్ మోకాలడ్డారు. ఈ బిల్లుల ప్రవేశం కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాల్సి ఉన్నది. అక్టోబర్ 27వ, 28వ తేదీల్లో ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరచాలని భుపేష్ భగేల్ సర్కారు కోరగా గవర్నర్ అనుసూయ ఉయికె ఫైల్‌ను వెనక్కి పంపించారు. 58 రోజుల క్రితమే సమావేశాలు ముగిశాయని, ప్రత్యేకంగా సమావేశపరచడానికి కారణాలు తెలియజేయాలని సర్కార్‌ను గవర్నర్ అనుసూయ ప్రశ్నించారు.

Update: 2020-10-20 06:28 GMT

Tags:    

Similar News