ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ సర్వర్లు డౌన్

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా గూగుల్ సర్వర్లు డౌన్ అయ్యాయి. యూట్యూబ్, జీమెయిల్, గూగుల్ ప్లేస్టోర్ పనిచేయడం లేదు. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం సాయంత్రం ఒక్కసారిగా గూగుల్‌ సేవలు స్తంభించిపోవడంతో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతో పాటు పర్సనల్ పనులకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మెజార్టీ దేశాల్లో ఈ గూగుల్ సర్వర్లు డౌన్ కావడం.. గూగుల్ అందుబాటులోకి వచ్చాక ఇదే తొలిసారి. సర్వర్లు సెట్ చేసేందుకు గూగుల్ ప్రతినిధులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Update: 2020-12-14 06:37 GMT

Tags:    

Similar News