‘సోనా’కు మాకు సంబంధం లేదు..
దిశ,వెబ్‌డెస్క్ ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రాలో మూడువేల టన్నులకు పైగా బంగారు నిక్షేపాలు ఉన్నాయని వస్తున్నఆరోపణలపై జీఎస్ఐ(జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) స్పందించింది. ఆ బంగారు నిక్షేపాలపై వస్తున్నఆరోపణలకు మాకు సంబంధం లేదని శనివారం తేల్చిచెప్పింది.అసలు అక్కడ మేము ఎలాంటి తవ్వకాలు కూడా చేపట్టలేదని కుండబద్దలు కొట్టింది. ఇలాంటి వదంతులను నమ్మి తమ విలువైన సమయాన్నివృథా చేసుకోవద్దని, యూపీలోని ప్రజలకు ఆశలు రేకెత్తించకూడదని జీఎస్ఐ మీడియా సంస్థలకు వెల్లడించింది. Read also.. గుట్కా అక్రమ నిల్వ.. నిందితులు అరెస్ట్
దిశ,వెబ్‌డెస్క్
ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రాలో మూడువేల టన్నులకు పైగా బంగారు నిక్షేపాలు ఉన్నాయని వస్తున్నఆరోపణలపై జీఎస్ఐ(జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) స్పందించింది. ఆ బంగారు నిక్షేపాలపై వస్తున్నఆరోపణలకు మాకు సంబంధం లేదని శనివారం తేల్చిచెప్పింది.అసలు అక్కడ మేము ఎలాంటి తవ్వకాలు కూడా చేపట్టలేదని కుండబద్దలు కొట్టింది. ఇలాంటి వదంతులను నమ్మి తమ విలువైన సమయాన్నివృథా చేసుకోవద్దని, యూపీలోని ప్రజలకు ఆశలు రేకెత్తించకూడదని జీఎస్ఐ మీడియా సంస్థలకు వెల్లడించింది.
Read also..