బాసర వద్ద ఉద్ధృతంగా గోదావరి

దిశ, ఆదిలాబాద్: ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరికి వరద పోటెత్తింది. బాసర వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. నది పరివాహాక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Update: 2020-07-16 08:01 GMT

దిశ, ఆదిలాబాద్: ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరికి వరద పోటెత్తింది. బాసర వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. నది పరివాహాక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Tags:    

Similar News