చెన్నూర్‌లో 4 పాజిటివ్ కేసులు
దిశ, చెన్నూర్: స్థానిక పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో ఆదివారం 22 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వైద్యాధికారులు తెలిపారు. పట్టణంలోని ఎమ్మెల్యే కాలనీ 1, బొక్కలగూడెం 1, మంచిర్యాల 1, భీమారం 1, ప్రాంతాలకు చెందిన వారుగా వైద్యాధికారులు నిర్ధారించారు.