రైలు ఢీ కొని నలుగురు మృతి

దిశ,వెబ్ డెస్క్: ఉత్తరఖండ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హరిద్వార్‌లో రైలు ఢీ కొని గురువారం నలుగురు వ్యక్తులు మృతి చెందారు. రైల్వే డబుల్ ట్రాక్ ట్రయల్ సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా ఘటనపై జిల్లా మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో న్యాయ విచారణ జరపాలని సీఎం త్రివేంద్రసింగ్ రావత్ ఆదేశించారు. క్షత గాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సీఎం సూచించారు.

Update: 2021-01-07 11:59 GMT

Tags:    

Similar News