ఉన్నతాధికారుల ఒత్తిడి తట్టుకోలేక?

దిశ, ఖమ్మం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం అంజనాపురం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ భూక్య ఉపేందర్ శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విధి నిర్వహణ సమయంలో ఉన్నతస్థాయి అధికారుల నుంచి ఒత్తిడి పెరగడంతో..తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా, ఫారెస్టు ఆఫీసర్ ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Update: 2020-05-23 06:39 GMT

దిశ, ఖమ్మం :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం అంజనాపురం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ భూక్య ఉపేందర్ శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విధి నిర్వహణ సమయంలో ఉన్నతస్థాయి అధికారుల నుంచి ఒత్తిడి పెరగడంతో..తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా, ఫారెస్టు ఆఫీసర్ ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News