కరోనా సెంటర్‌లో ఐదుగురు శిశువులు జననం

దిశ, కరీంనగర్: ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని కాంకర్ అల్బెలపారా కొవిడ్ సెంటర్‌లో ఐదుగురు శిశువులు జన్మించారు. గత నాలుగు రోజుల్లో కరోనా సోకిన గర్భవతులకు ప్రసవం చేయగా ఐదుగురు నవజాత శిశువులు జన్మించారు. ఈ శిశువులకు జన్మనిచ్చిన తల్లులు కరోనా సోకడం వల్ల కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శిశువులు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. శిశువులకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Update: 2021-05-09 08:30 GMT

Tags:    

Similar News