మేడ్చల్ రైల్వేస్టేషన్లో అగ్నిప్రమాదం
దిశ, వెబ్డెస్క్ : మేడ్చల్ రైల్వేస్టేషన్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఆగి ఉన్న రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. బోగిలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
దిశ, వెబ్డెస్క్ :
మేడ్చల్ రైల్వేస్టేషన్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఆగి ఉన్న రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. బోగిలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.