మాస్కులు పెట్టుకోని వారి నుండి ఫైన్ వసూల్

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో పలు ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుంటున్నాయి. గుజరాత్ ప్రభుత్వం.. కరోనా నిబంధనలు పాటించని వారి నుండి ఫైన్లు వసూల్ చేసింది. మాస్కులు పెట్టుకోని వారికి భారీగా జరిమానాలు విధించింది. 2020 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మాస్కులు ధరించని వారి నుంచి రూ.168 కోట్లు వసూలు చేసినట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.  

Update: 2021-03-12 05:58 GMT

Tags:    

Similar News