కరెంట్ షాక్‌తో రైతు మృతి
దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కోళ్లపూర్ గ్రామంలో కరెంట్ షాక్‌తో ఓ రైతు మృతిచెందాడు. గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ (40) అనే రైతు.. పొలానికి నీరు పెట్టడానికి మోటర్ ఆన్ చేస్తుండగా ఒక్కసారిగా కరెంట్ షాక్ తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, రైతు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. Tags: current shock, former […]
దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కోళ్లపూర్ గ్రామంలో కరెంట్ షాక్‌తో ఓ రైతు మృతిచెందాడు. గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ (40) అనే రైతు.. పొలానికి నీరు పెట్టడానికి మోటర్ ఆన్ చేస్తుండగా ఒక్కసారిగా కరెంట్ షాక్ తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, రైతు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
Tags: current shock, former death, medak, ts news