ఫేక్ చెలా‘మణి’ ముఠా అరెస్ట్

దిశ, వెబ్ డెస్క్: నకిలీ కరెన్సీని తయారు చేసి, వాటిని చెలామణి చేస్తున్న ఓ ముఠాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలోని అంధేరిలో స్థానికుల సమాచారం మేరకు ఈ నకిలీ నోట్ల ముఠాను అరెస్ట్ చేశామని, అనంతరం వద్ద నుంచి రూ. 500 విలువ చేసే 590 ఫేక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు దర్యాప్తు ప్రారంభించామని వారు తెలిపారు. Tags: arrest, […]

Update: 2020-03-09 07:32 GMT

దిశ, వెబ్ డెస్క్: నకిలీ కరెన్సీని తయారు చేసి, వాటిని చెలామణి చేస్తున్న ఓ ముఠాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలోని అంధేరిలో స్థానికుల సమాచారం మేరకు ఈ నకిలీ నోట్ల ముఠాను అరెస్ట్ చేశామని, అనంతరం వద్ద నుంచి రూ. 500 విలువ చేసే 590 ఫేక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు దర్యాప్తు ప్రారంభించామని వారు తెలిపారు.

Tags: arrest, fake notes, mumbai, police

Tags:    

Similar News