ఉచిత వైద్య శిబిరం.. 125 గ్రామాల ప్రజలకు సేవలు..

దిశ, మేడ్చల్ : గ్రామ ప్రజలు అందరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని  గుండ్ల పోచంపల్లి ఛైర్‌పర్సన్ మద్దుల లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో జీవీకే ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొత్తం 125 గ్రామ ప్రజలు వైద్య సేవలు పొందారని తెలిపారు.  ఉచిత వైద్య శిబిరాన్ని  ఏర్పాటు చేసినందుకు  జీవీకే  యాజమాన్యానికి  కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు […]

Update: 2021-12-03 06:16 GMT

దిశ, మేడ్చల్ : గ్రామ ప్రజలు అందరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని గుండ్ల పోచంపల్లి ఛైర్‌పర్సన్ మద్దుల లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో జీవీకే ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొత్తం 125 గ్రామ ప్రజలు వైద్య సేవలు పొందారని తెలిపారు. ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు జీవీకే యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మద్దుల శ్రీనివాస్ రెడ్డి ,వైస్ ఛైర్మన్ ప్రభాకర్ ,కౌన్సిలర్లు జైపాల్ రెడ్డి,హేమంత్ రెడ్డి,హంసా రాణి, మున్సిపాలిటీ డిప్యూటీ ఇంజనీర్ చిరంజీవులు జీవీకే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News