పంటచేనుకు సమంత రక్షణ..

దిశ, బోథ్: రైతులు తమ పంటను రక్షించడానికి వినూత్నంగా ఆలోచిస్తున్నారు. తమ పంటను కోతులు మరియు పిచ్చుకల నుండి రక్షించడానికి తమ పొలం లో సినీ హీరోయిన్ ఫ్లెక్స్ లు ఏర్పాటు చేస్తున్నారు. బోథ్ మండలం లోని కరత్వదా శివరాం లో ఒక రైతు తన పంటను రక్షించుకోవడానికి తన చేనులో సమంత మరియు కీర్తి సురేష్ ఫ్లెక్స్ ఏర్పాటు చేశారు. రోడ్ పక్కన ఉండడం వలన చూసినవారు ఐడియా బాగుంది అని నవ్వుకుంటున్నారు.

Update: 2021-12-13 00:04 GMT

Tags:    

Similar News