ఏసీబీ అధికారుల‌కు చిక్కిన ఈజీఎస్ టెక్నిక‌ల్ అసిస్టెంట్‌

దిశ‌, వేలేరు: హ‌నుమకొండ జిల్లా ధర్మసాగర్ ఎంపీడీవో ఆఫీస్‌లో ఈజీఎస్ టెక్నిక‌ల్ అసిస్టెంట్‌గా ప‌నిచేస్తున్న యాదిగిరి ఏసీబీ అధికారుల‌కు చిక్కాడు. ఎన్ఆర్ ఈజీఎస్ కింద నువ్వుల పంట మెయింటినెన్స్ బిల్లు కోసం రైతు మజ్జిగ లింగయ్యను రూ. 15 వేలు డిమాండ్ చేయ‌గా.. బాధితుడు ఏసీబీ అధికారుల‌ను ఆశ్రయించాడు. మంగ‌ళ‌వారం ధ‌ర్మసాగ‌ర్ ఎంపీడీవో కార్యాల‌యంలో రైతు యాదగిరి వ‌ద్ద నుంచి రూ.15వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారుల‌కు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డాడు.

Update: 2021-12-14 06:37 GMT

Tags:    

Similar News