NEET-UG 2022 ఫలితాలు విడుదల..

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మెడికల్ ప్రవేశ పరీక్ష NEET-UG 2022 ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 17,64,571 మంది అభ్యర్థులు హాజరు పరీక్షకు హాజరయ్యారు. దీంట్లో.. 9,93,069 మంది

Update: 2022-09-08 05:15 GMT

దిశ, వెబ్‌‌డెస్క్: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మెడికల్ ప్రవేశ పరీక్ష NEET-UG 2022 ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 17,64,571 మంది అభ్యర్థులు హాజరు పరీక్షకు హాజరయ్యారు. దీంట్లో.. 9,93,069 మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రవేశ పరీక్షలో నలుగురు అభ్యర్థులు సమాన మార్కులు సాధించినప్పటికీ రాజస్థాన్‌కు చెందిన తనిష్క టాపర్‌గా నిలిచింది. అలాగే ఢిల్లీకి చెందిన వత్సా ఆశిష్ బాత్రా రెండో స్థానంలో నిలిచారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షలో ఉత్తర ప్రదేశ్ నుంచి అత్యధికంగా అభ్యర్థులు అర్హత సాధించారు. ఆ తర్వాతి స్థానంలో మహారాష్ట్ర ఉంది.

Also Read : నేడు నీట్ ఫలితాలు విడుదల



Similar News