గుజరాత్‌లో భూకంపం
న్యూఢిల్లీ: గుజరాత్‌లోని రాజ్‌కోట్ సమీపంలో ఆదివారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.5గా నమోదైంది. రాత్రి 8.13 నిమిషాలకు రాజ్‌కోట్‌కు ఉత్తరాన 118 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. ఈ భూకంప ప్రకంపనాలు కచ్, పటాన్, అహ్మదాబాద్ నగరాల వరకూ వెళ్లాయి. అహ్మదాబాద్‌కు చెందిన ప్రహ్లాద్ నగర్ ఏరియాలో ఉన్నట్టుండి భూమి కంపించడతో ప్రజలు భయపడి ఇళ్లు, అపార్ట్‌మెంట్‌ల నుంచి బయటికొచ్చిన చిత్రాలు సోషల్ […]
న్యూఢిల్లీ: గుజరాత్‌లోని రాజ్‌కోట్ సమీపంలో ఆదివారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.5గా నమోదైంది. రాత్రి 8.13 నిమిషాలకు రాజ్‌కోట్‌కు ఉత్తరాన 118 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. ఈ భూకంప ప్రకంపనాలు కచ్, పటాన్, అహ్మదాబాద్ నగరాల వరకూ వెళ్లాయి. అహ్మదాబాద్‌కు చెందిన ప్రహ్లాద్ నగర్ ఏరియాలో ఉన్నట్టుండి భూమి కంపించడతో ప్రజలు భయపడి ఇళ్లు, అపార్ట్‌మెంట్‌ల నుంచి బయటికొచ్చిన చిత్రాలు సోషల్ మీడియాలో కనిపించాయి.