మున్సిపల్ కార్మికులకు అన్న‌దానం

దిశ‌, ఖ‌మ్మం: భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా కేంద్రంలోని సెవెన్ హిల్స్ వద్ద హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు అన్న‌దానం చేశారు. ఈ కార్యక్రమాన్ని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ప్రారంభించారు. మునిసిపల్ చైర్‌ప‌ర్స‌న్ కాపు సీతాలక్ష్మి, మునిసిప‌ల్ వైస్ చైర్మన్ దామోదర్, కౌన్సిల‌ర్ బండారి, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, స్పెషల్ ఆఫీసర్ కృపాకర్ రావు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. Tags: Distribution, Food, Municipal Workers, khammam, municiple commissionr

Update: 2020-04-01 05:47 GMT

దిశ‌, ఖ‌మ్మం: భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా కేంద్రంలోని సెవెన్ హిల్స్ వద్ద హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు అన్న‌దానం చేశారు. ఈ కార్యక్రమాన్ని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ప్రారంభించారు. మునిసిపల్ చైర్‌ప‌ర్స‌న్ కాపు సీతాలక్ష్మి, మునిసిప‌ల్ వైస్ చైర్మన్ దామోదర్, కౌన్సిల‌ర్ బండారి, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, స్పెషల్ ఆఫీసర్ కృపాకర్ రావు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Tags: Distribution, Food, Municipal Workers, khammam, municiple commissionr

Tags:    

Similar News