ఆ విద్యార్థులు కూడా పాస్..!

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా నేపథ్యంలో పదోతరగతి విద్యార్థులతో పాటు మిగతా వారిని కూడా తెలంగాణ ప్రభుత్వం పై తరగతులకు ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వం ముందుకు మరో ప్రతిపాదన వచ్చిచేరింది. మార్చిలో జరిగిన ఇంటర్ సెకండియర్ పరీక్షలకు ఫీజులు కట్టి, ఎగ్జామ్స్ రాయని విద్యార్థులను సైతం పాస్ చేయాలని ఇంటర్ బోర్డు రాష్ట్ర సర్కారు ఎదుట ప్రతిపాదన ఉంచింది. దీనిపై నిపుణులతో చర్చించి పచ్చజెండా ఊపనున్నట్లు సమాచారం. అదే జరిగితే 27వేల మంది […]

Update: 2020-09-07 22:45 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా నేపథ్యంలో పదోతరగతి విద్యార్థులతో పాటు మిగతా వారిని కూడా తెలంగాణ ప్రభుత్వం పై తరగతులకు ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వం ముందుకు మరో ప్రతిపాదన వచ్చిచేరింది.

మార్చిలో జరిగిన ఇంటర్ సెకండియర్ పరీక్షలకు ఫీజులు కట్టి, ఎగ్జామ్స్ రాయని విద్యార్థులను సైతం పాస్ చేయాలని ఇంటర్ బోర్డు రాష్ట్ర సర్కారు ఎదుట ప్రతిపాదన ఉంచింది. దీనిపై నిపుణులతో చర్చించి పచ్చజెండా ఊపనున్నట్లు సమాచారం. అదే జరిగితే 27వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.

Tags:    

Similar News