ఓట్లు వేసింది విగ్రహాలు పెట్టుకోవడానికి కాదు

దిశ, వెబ్ డెస్క్: నవంబర్ కల్లా పోలవరం గేట్లు పెడతామని జగన్ అన్నారనీ… గేట్లను ఎక్కడ పెట్టారో ఆయన చూపాలని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. ప్రజలు ఓట్లు వేసింది అయ్యల విగ్రహాలు పెట్టుకోవడానికి కాదంటూ ధ్వజమెత్తారు. పోలవరం గురించి మాట్లాడే దమ్ములేక మంత్రులతో బూతులు తిట్టిస్తున్నారని అన్నారు. బెట్టింగ్ లు కాసేవారు మమ్మల్ని విమర్శిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే పోలవరం వెళ్లకుండా వామపక్ష నేతలను అడ్డుకున్నారని ఆయన తెలిపారు.

Update: 2020-11-23 11:52 GMT

Tags:    

Similar News