వాయిదాల్లో ఉద్యోగులకు జీతాల చెల్లింపు
లాక్‌డౌన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వాయిదాల రూపంలో జీతాలను చెల్లించనున్నట్లు తెలిపింది. సీఎం నుంచి స్థానిక ప్రజాప్రతినిధి వరకు, అఖిల భారత సర్వీసు అధికారి నుంచి అటెండర్ వరకు అందరికీ ఇదే విధానం అనుసరించనున్నట్లు పేర్కొంది. తొలుత సగం జీతం చెల్లించి, ఆదాయం సమకూరిన తర్వాత మిగతా జీతం చెల్లించనున్నట్లు ఏపీ ప్రభుత్వం అధికారికంగా తెలిపింది.tags;ap govt,cm jagan, salary,Deferment,coronavirus