"కరోనా"తో ఒకే రోజు 100మంది మృతి..

         కొవిడ్ -19(కరోనా వైరస్) ప్రభావంతో చైనాలో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. తాజాగా ఆదివారం ఒక రోజే హుబెయ్ ప్రానిన్సులో 100 మందికి పైగా మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1700 కు చేరింది. కొత్తగా మరో 1933 కేసులు నమోదు అయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 70,400 కు చేరింది. ఇక హుబెయ్ ప్రావిన్స్‌లోని వూహాన్ నగరంలో చైనా ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. ప్రైవేట్ […]

Update: 2020-02-16 21:04 GMT

కొవిడ్ -19(కరోనా వైరస్) ప్రభావంతో చైనాలో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. తాజాగా ఆదివారం ఒక రోజే హుబెయ్ ప్రానిన్సులో 100 మందికి పైగా మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1700 కు చేరింది. కొత్తగా మరో 1933 కేసులు నమోదు అయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 70,400 కు చేరింది. ఇక హుబెయ్ ప్రావిన్స్‌లోని వూహాన్ నగరంలో చైనా ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. ప్రైవేట్ కార్లను నిషేధించింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని స్థానికులకు ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News