సముద్రంలో రన్నింగ్ రేస్.. ఆడిందెవరు? గెలిచిందెవరు?

దిశ, వెబ్ డెస్క్: ప్రకృతి లో ప్రతి ఒకటి ఎంతో అందంగా ఉంటుంది. ఆస్వాదించే మనసు ఉండాలే కానీ ప్రతి ఒకటి అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ప్రకృతిలో సముద్రపు అందాలు ఎంత వర్ణించిన తక్కువే. ఏ క్షణం ఏం చూస్తామో తెలియనంతగా సముద్రపు జీవులు మాయ చేసేస్తాయి. ఇప్పటివరకు మనుషులు రన్నింగ్ రేస్ చూసి ఉంటాం, తాబేలు – కుందేలు రన్నింగ్ రేస్ గురుంచి విని ఉంటాం..కానీ సముద్రంలో ఒక మొసలి, సొర చేప (షార్క్) […]

Update: 2021-03-26 05:31 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రకృతి లో ప్రతి ఒకటి ఎంతో అందంగా ఉంటుంది. ఆస్వాదించే మనసు ఉండాలే కానీ ప్రతి ఒకటి అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ప్రకృతిలో సముద్రపు అందాలు ఎంత వర్ణించిన తక్కువే. ఏ క్షణం ఏం చూస్తామో తెలియనంతగా సముద్రపు జీవులు మాయ చేసేస్తాయి. ఇప్పటివరకు మనుషులు రన్నింగ్ రేస్ చూసి ఉంటాం, తాబేలు – కుందేలు రన్నింగ్ రేస్ గురుంచి విని ఉంటాం..కానీ సముద్రంలో ఒక మొసలి, సొర చేప (షార్క్) రన్నింగ్ రేస్ చూసారా? .. అయితే ఆ రేస్ లో ఎవరు గెలిచారో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే.

ఒక సముద్రంలో మొసలి- సొర చేప రెండు ఒకేసారి కనిపించడమే అరుదు.. అలాంటిది ఈ రెండు రన్నింగ్ రేస్ పెట్టుకున్నట్లు పోటాపోటీగా పరిగెడుతూ కనిపించాయి. తమ శాయశక్తులా ప్రయతినిస్తూ తీరానికి చేరుకున్నాయి. చివరికి సొరచేప పై మొసలి విజయం సాధించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ అరుదైన వీడియో కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.


Similar News