26 ఏళ్ల యువకుడి కడుపులో వోడ్కా బాటిల్.. స్నేహితుల పైనే అనుమానం..?

ఓ యువకుడి కడుపులో డాక్టర్లు వోడ్కా బాటిల్‌ను గుర్తించారు. నేపాల్‌కు చెందిన 26 ఏళ్ల యువకుడి కడుపు నుంచి వోడ్కా బాటిల్‌ను డాక్టర్లు శస్త్రచికిత్స చేసి బయటకు తీశారు.

Update: 2023-03-11 07:22 GMT

దిశ, వెబ్‌డెస్క్:  కడుపునొప్పితో హస్పత్రికి వచ్చిన ఓ యువకుడి కడుపులో డాక్టర్లు వోడ్కా బాటిల్‌ను గుర్తించారు. నేపాల్‌కు చెందిన 26 ఏళ్ల యువకుడి కడుపు నుంచి వోడ్కా బాటిల్‌ను డాక్టర్లు శస్త్రచికిత్స చేసి బయటకు తీశారు. ఆ బాటిల్ ను యువకుడి ప్రైవేట్ పార్ట్ నుంచి బలవంతంగా లోపలికి చొప్పించడంతో అతని కడుపులో పేగును అది చీల్చివేసింది. దీనివల్ల మలం లీకేజీ కావడం, కడుపులో ప్రేగులు వాపు చెందడం జరిగిందని డాక్టర్లు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు తెలిశాయి. అతని స్నేహితులు తాగి వచ్చి బలవంతంగా అతని ప్రైవేట్ పార్ట్‌లో వోడ్కా బాటిల్‌ను చోప్పించినట్లు తెలిసింది.

Tags:    

Similar News