మామ చేతిలో అల్లుడు హతం..

మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో మామ చేతిలో అల్లుడు హతమైన

Update: 2024-10-15 16:30 GMT

దిశ,బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో మామ చేతిలో అల్లుడు హతమైన ఘటన కలకలం రేపింది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని సాలిగాం గ్రామంలో గోమాస నరేందర్ (37)అనే వ్యక్తిని మామ గోలేటి శంకర్ గొడ్డలితో దాడి చేసి హత మార్చాడు. కుటుంబ కలహాలే ఈ సంఘటనకు కారణమని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Similar News