రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
గంగాధర గ్రామానికి చెందిన ఇప్పలపల్లి మల్లేశం
దిశ, గంగాధర : గంగాధర గ్రామానికి చెందిన ఇప్పలపల్లి మల్లేశం గంగాధర రైల్వే స్టేషన్ సమీపంలో ఉదయం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గంగాధర గ్రామానికి చెందిన ఇప్పలపల్లి మల్లేశం రైలు ఒక్కసారిగా రైలు కింద పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.