ఆర్థిక ఇబ్బందులు తాళలేక హోంగార్డ్ ఆత్మహత్య

పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఉరేసుకుని హోంగార్డ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

Update: 2024-10-17 14:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఉరేసుకుని హోంగార్డ్ ఆత్మహత్య చేసుకున్నాడు. పంజాగుట్ట ఏసీబీ కార్యాలయంలో పనిచేస్తున్న హోంగార్డ్ రమణ.. గతకొంతకాలంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌తో సతమతమవుతున్నట్లు సమాచారం. తట్టుకోలేక గురువారం బలవన్మరణం పొందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యా్ప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News