ఉరి వేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య
పరిగి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న భాను శంకర్ ఆదివారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు
దిశ, పరిగి : పరిగి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న భాను శంకర్ ఆదివారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ అంబర్ పేట్ లోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.