HYD: భరత్ నగర్ మార్కెట్‌లో దారుణ హత్య
హైదరాబాద్‌లోని భరత్ నగర్ కూరగాయల మార్కెట్‌లో దారుణ హత్య జరిగింది. మార్కెట్‌లో కూరగాయలు కొనడానికి వచ్చిన వ్యక్తిపై కొందరు గుర్తుతెలియని దుండగులు కర్రలతో కిరాతకగా దాడిచేసి చంపారు.
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని భరత్ నగర్ కూరగాయల మార్కెట్‌లో దారుణ హత్య జరిగింది. మార్కెట్‌లో కూరగాయలు కొనడానికి వచ్చిన వ్యక్తిపై కొందరు గుర్తుతెలియని దుండగులు కర్రలతో కిరాతకగా దాడిచేసి చంపారు. స్థానికుల సాయంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.