రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు దుర్మరణం

Update: 2024-12-20 05:08 GMT

దిశ, సదాశివపేట : గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన సదాశివపేట మండల పరిధిలోని మద్దికుంట చౌరస్తా వద్ద జాతీయ రహదారి 65 పై చోటుచేసుకుంది .యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News