ట్రాక్టర్ పై నుంచి జారిపడి వ్యక్తి మృతి

ట్రాక్టర్ పై నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందిన

Update: 2024-12-24 06:12 GMT

దిశ,దేవరుప్పుల: ట్రాక్టర్ పై నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన దేవరుప్పుల మండలం నిర్మాల గ్రామ శివారులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం లక్ష్మక్క పల్లి నుండి ఇటుక లోడుతూ జిడికల్ గ్రామానికి వెళ్తుండగా ధర్మపురం గ్రామానికి చెందిన ట్రాక్టర్ యజమాని బానోతు రాజు నిర్మాల గ్రామ శివారులో అదుపు తప్పి ట్రాక్టర్ కింద పడగ రాజు అక్కడిక్కడే మృతి చెందడని తెలిపారు.మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News