జగన్ ఎందుకింత మొండిగా వ్యవహరిస్తున్రు..?
దిశ, అమరావతి బ్యూరో: అమరావతికి తన మద్దతు ఉంటుందని సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా అన్నారు. యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు ఇంత మొండిగా వ్యవహరిస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించడానికి సీపీఐ మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు. ప్రత్యేహోదాకు కూడా సీపీఐ కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.