అచ్చెన్నాయుడుకు బెయిల్ నిరాకరణ

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడుకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. తనకు బెయిల్ ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్ బుధవారం ధర్మాసనం కొట్టివేసింది. ఈఎస్ఐ కుంభకోణం విషయంలో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడు గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే అచ్చెన్నాయుడిని పోలీసులు పలుసార్లు విచారించిన విషయం విధితమే. అదేవిధంగా ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న రమేష్ కుమార్, పితాని పీఏ మురళి, సుబ్బారావుల బెయిల్ పిటిషన్లను కూడా […]

Update: 2020-07-29 00:24 GMT

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడుకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. తనకు బెయిల్ ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్ బుధవారం ధర్మాసనం కొట్టివేసింది. ఈఎస్ఐ కుంభకోణం విషయంలో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడు గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇప్పటికే అచ్చెన్నాయుడిని పోలీసులు పలుసార్లు విచారించిన విషయం విధితమే. అదేవిధంగా ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న రమేష్ కుమార్, పితాని పీఏ మురళి, సుబ్బారావుల బెయిల్ పిటిషన్లను కూడా కోర్టు కొట్టివేసింది.

 

Tags:    

Similar News