గాంధీ నుంచి కరోనా బాధితుడి డిశ్చార్జ్

గాంధీ ఆస్పత్రి నుంచి కరోనా వైరస్ బాధితుడు (మహీంద్రా హిల్స్ వాసి) డిశ్చార్జ్ అయ్యాడు. కరోనా నెగెటివ్ రావడంతో గాంధీ ఆస్పత్రి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఆయనకు మార్చి 1న కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 9 రోజుల పాటు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. సరిగ్గా 9 రోజుల తర్వాత మళ్లీ టెస్టుల్లో నెగెటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆస్పత్రి నుంచి పంపించేందుకు వైద్యాధికారులు నిర్ణయం తీసుకున్నారు. Tags: coronavirus, Victim, discharge, gandhi hospital

Update: 2020-03-13 10:59 GMT

గాంధీ ఆస్పత్రి నుంచి కరోనా వైరస్ బాధితుడు (మహీంద్రా హిల్స్ వాసి) డిశ్చార్జ్ అయ్యాడు. కరోనా నెగెటివ్ రావడంతో గాంధీ ఆస్పత్రి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఆయనకు మార్చి 1న కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 9 రోజుల పాటు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. సరిగ్గా 9 రోజుల తర్వాత మళ్లీ టెస్టుల్లో నెగెటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆస్పత్రి నుంచి పంపించేందుకు వైద్యాధికారులు నిర్ణయం తీసుకున్నారు.

Tags: coronavirus, Victim, discharge, gandhi hospital

Tags:    

Similar News