ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా

ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 4,39,940 మందికి కరోనా పాజిటీవ్ గా తేలింది. ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకి 19,744కి మృతి చెందారు. ప్రపంచ వ్యాప్తంగా 1,11,942 మంది కరోనా బారి నుంచి కోలుకుంటున్నారు. 3,08,254 మంది రోగులకు ఐసోలేషన్ లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. చైనాలో 3,281 మృతిచెందగా, స్పెయిన్ లో 3,434 మృతి చెందారు. ఇటలీలో అత్యధికంగా 6,824 మంది మృతి చెందారు. ఇరాన్ లో 2,077 […]

Update: 2020-03-25 20:12 GMT

ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 4,39,940 మందికి కరోనా పాజిటీవ్ గా తేలింది. ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకి 19,744కి మృతి చెందారు. ప్రపంచ వ్యాప్తంగా 1,11,942 మంది కరోనా బారి నుంచి కోలుకుంటున్నారు. 3,08,254 మంది రోగులకు ఐసోలేషన్ లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. చైనాలో 3,281 మృతిచెందగా, స్పెయిన్ లో 3,434 మృతి చెందారు. ఇటలీలో అత్యధికంగా 6,824 మంది మృతి చెందారు. ఇరాన్ లో 2,077 మంది, అమెరికాలో 785 మంది కరోనా వ్యాధితో మరణించారు.

Tags: corona virus,Corona that trembles the world,19,744 killed by coronavirus infection

Tags:    

Similar News