కరోనాతో 25 వేల మంది మృతి..?

           చైనా దేశాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా వైరస్‌తో ఇప్పటివరకూ దాదాపు 600మంది మరణించారని, 25వేల మందికి వ్యాధి సోకిందని చైనా ప్రకటించింది. అయితే వాస్తవంగా మరణాల సంఖ్య 25వేలకు పైగా ఉందని.. ప్రభుత్వం నిజాలను బయటకు రానివ్వడం లేదంటూ ఆరోపించింది. ఈ వైరస్ సోకిన వాళ్లు లక్షా 54వేల మంది ఉన్నారని చైనాకు చెందిన టెన్సెంట్ అనే సంస్థ ప్రకటించింది. అయితే […]

Update: 2020-02-06 05:13 GMT

చైనా దేశాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా వైరస్‌తో ఇప్పటివరకూ దాదాపు 600మంది మరణించారని, 25వేల మందికి వ్యాధి సోకిందని చైనా ప్రకటించింది. అయితే వాస్తవంగా మరణాల సంఖ్య 25వేలకు పైగా ఉందని.. ప్రభుత్వం నిజాలను బయటకు రానివ్వడం లేదంటూ ఆరోపించింది. ఈ వైరస్ సోకిన వాళ్లు లక్షా 54వేల మంది ఉన్నారని చైనాకు చెందిన టెన్సెంట్ అనే సంస్థ ప్రకటించింది. అయితే మృతుల సంఖ్య మాత్రం ప్రభుత్వం చెప్పిన దానికంటే ఎక్కువే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News