తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. ఎన్నంటే..?

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మరి విజృంభన రోజుకో విధంగా ఉంది. నిన్నటి వరకు తగ్గముఖం పట్టిన కేసుల సంఖ్య నేడు పెరిగింది. తాజాగా 1,933 కరోనా కేసులు రాగా, 16 మంది కరోనాతో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుండి 3,527 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 5,93,103 కరోనా కేసులు రాగా 5,64,303 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్చయ్యారు. మొత్తం 3,394 మంది మృతి చెందగా, ప్రస్తుతం 25,406 కరోనా కేసులు […]

Update: 2021-06-07 09:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మరి విజృంభన రోజుకో విధంగా ఉంది. నిన్నటి వరకు తగ్గముఖం పట్టిన కేసుల సంఖ్య నేడు పెరిగింది. తాజాగా 1,933 కరోనా కేసులు రాగా, 16 మంది కరోనాతో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుండి 3,527 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 5,93,103 కరోనా కేసులు రాగా 5,64,303 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్చయ్యారు. మొత్తం 3,394 మంది మృతి చెందగా, ప్రస్తుతం 25,406 కరోనా కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.

Tags:    

Similar News