ఎబోలాను మించిన కరోనా
ఎబోలా పేరు వింటేనే వెన్నలో వణుకు పుడుతుంది. ఆ ప్రాణాంతక వ్యాధి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఇప్పడు దాన్ని తలదన్నేలా మరో వ్యాధి వచ్చి చేరింది. అదే కరోనా వైరస్. ప్రపంచాన్ని కరోనా వైరస్ పేరుతో కరళా నృత్యం చేస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ మహమ్మారితో మానావాళి పోరాడుతోంది. ఇది ఎబోలా కంటే ప్రమాదకరంగా మారింది. అప్పట్లో ఎబోలాతో 11,300 మంది మరణించగా ఇప్పడు ఆ సంఖ్యను కరోనా వైరస్ దాటేసింది. చైనాలోని వుహాన్ […]
ఎబోలా పేరు వింటేనే వెన్నలో వణుకు పుడుతుంది. ఆ ప్రాణాంతక వ్యాధి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఇప్పడు దాన్ని తలదన్నేలా మరో వ్యాధి వచ్చి చేరింది. అదే కరోనా వైరస్. ప్రపంచాన్ని కరోనా వైరస్ పేరుతో కరళా నృత్యం చేస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ మహమ్మారితో మానావాళి పోరాడుతోంది. ఇది ఎబోలా కంటే ప్రమాదకరంగా మారింది. అప్పట్లో ఎబోలాతో 11,300 మంది మరణించగా ఇప్పడు ఆ సంఖ్యను కరోనా వైరస్ దాటేసింది. చైనాలోని వుహాన్ లో కనుకున్న కరోనా వైరస్ దాదాపు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. కరోనా వైరస్ కారణంగా ఇప్పటి వరకు 11,376 మంది మృతి చెందారు. కొన్ని లక్షల మంది దీని భారిన పడి చికిత్సపొందుతున్నారు.
Tags: Corona beyond Ebola,11,300 people died of Ebola,That number has crossed the corona virus