నిరసన హింసాత్మకం.. కానిస్టేబుల్ మృతి

దిశ, వెబ్‌డెస్క్: దేశరాజధాని ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారాయి. మౌజ్‌పూర్ ప్రాంతంలో ఓ దుండగుడు పోలీసులు లక్ష్యంగా కాల్పులు జరిపాడు. అల్లరిమూకలు పోలీసులపైకి రాళ్లు రువ్వాయి. ఈ దాడిలో హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ మృతి చెందారు. అలాగే, డీసీపీ అమిత్ శర్మకు గాయాలవ్వడంతో, ఆస్పత్రికి తరలించారు. ఆందోళనలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు పలుచోట్ల టియర్ గ్యాస్ ప్రయోగించారు. నార్త ఈస్ట్ ఢిల్లీలో 144సెక్షన్ విధించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Update: 2020-02-24 07:42 GMT

Tags:    

Similar News