ఈసీ రాసిన లెటర్ ‘ఫేక్’

ఏపీ రాజకీయాలు రోజురోజుకూ ఓ కొత్త రంగు పులుముకుంటూ రసవత్తరంగా సాగుతున్నాయి. తనకు, కుటుంబసభ్యులకు పలువురు నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, వ్యక్తిగత భద్రత కల్పించాలని కోరుతూ ఏపీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కేంద్ర హోం సెక్రెటరీని కోరినట్టు ఓ లేఖ బయట పడింది. కాగా, దీనిపై స్పందించిన ఏపీ సీఎం పేషీ అదంతా ఉట్టిదేనని,అసలు ఈసీ రమేష్ ప్రస్తుతం అందుబాటులో లేరని పేర్కొంది.ఇదిలా ఉండగా ఈసీ సంతకంతో ఉన్న లెటర్ సోషల్ మీడియాలో తెగ […]

Update: 2020-03-18 09:02 GMT

ఏపీ రాజకీయాలు రోజురోజుకూ ఓ కొత్త రంగు పులుముకుంటూ రసవత్తరంగా సాగుతున్నాయి. తనకు, కుటుంబసభ్యులకు పలువురు నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, వ్యక్తిగత భద్రత కల్పించాలని కోరుతూ ఏపీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కేంద్ర హోం సెక్రెటరీని కోరినట్టు ఓ లేఖ బయట పడింది. కాగా, దీనిపై స్పందించిన ఏపీ సీఎం పేషీ అదంతా ఉట్టిదేనని,అసలు ఈసీ రమేష్ ప్రస్తుతం అందుబాటులో లేరని పేర్కొంది.ఇదిలా ఉండగా ఈసీ సంతకంతో ఉన్న లెటర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.దీనిపై ఓ క్లారిటీ రావాలంటే స్వయంగా ఈసీ తన వాయిస్ తెలపాల్సి ఉంటుంది.ఈ విషయంపై ఇప్పటికే ఏపీ ప్రతిపక్షాలు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే, ఈసీకి రక్షణ కల్పించాలని కోరుతున్నాయి.
tags ;ap ec ramesh kumar, letter fake, cm peshi, social media, not available ec ramesh

Tags:    

Similar News