భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష

దిశ, వెబ్‎డెస్క్: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను సీఎం కేసీఆర్ హైఅలర్ట్ చేశారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. 24 గంటలు వర్షాలు కురుస్తుండడంతో చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని అన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలకు సహాయకార్యక్రమాలపై తక్షణ చర్యలకు ఆదేశించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షితస్థానాలకు తరలించాలని సీఎం కేసీఆర్ తెలిపారు.

Update: 2020-10-13 20:38 GMT

Tags:    

Similar News