మహర్షి వాల్మీకి కి సీఎం జగన్ నివాళి..

దిశ, ఏపీ బ్యూరో: మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నివాళులర్పించారు. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పార్థసారధి, సీఎం ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌ తలశిల రఘురామ్‌‌తో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాల్మీకి సేవలను సీఎం జగన్ కొనియాడారు.

Update: 2021-10-20 04:46 GMT

దిశ, ఏపీ బ్యూరో: మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నివాళులర్పించారు. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పార్థసారధి, సీఎం ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌ తలశిల రఘురామ్‌‌తో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాల్మీకి సేవలను సీఎం జగన్ కొనియాడారు.

Tags:    

Similar News