గార్జియస్ లుక్‌లో ఆకట్టుకుంటున్న టిల్లు బ్యూటీ.. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలు
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నేహా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘మెహబూబా’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ‘డీజే టిల్లు’ మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది.
దిశ, సినిమా: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నేహా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘మెహబూబా’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ‘డీజే టిల్లు’ మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఈ సినిమాలో రాధిక క్యారెక్టర్లో అదరగొట్టింది. తన అందం, అభినయంతో కుర్రకారు మనసులు కొల్లగొట్టింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ ఆ తర్వాత చేసిన పలు సినిమాలు అంతగా గుర్తింపును తెచ్చి పెట్టలేకపోయాయి. అయినప్పటికీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో గత్తరలేపుతుంది.
ఈ క్రమంలో ఈ భామ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా నేహా శెట్టి ఇన్‌స్టా వేదికగా కొన్ని పిక్స్ షేర్ చేసింది. బ్లాక్ కలర్ లంగా వోణిలో తన వాలు కళ్ళతో వయ్యారంగా చూస్తున్నది. అలాగే ‘ఎప్పుడైతే మిమ్మల్ని కాంతి ప్రేమిస్తుందో అప్పుడు మీకు వెల్కమ్ చెప్తుంది’ అంటూ 2025 విషెస్ తెలిపింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు Pretty, బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ భామ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి.